తెలంగాణవారైనా ఎక్స్ గ్రేషియో చెల్లించాల్సిందే
జగ్గయ్యపేట రోడ్డు ప్రమాద బాధితులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటిస్తున్నటు జగన్ [more]
జగ్గయ్యపేట రోడ్డు ప్రమాద బాధితులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటిస్తున్నటు జగన్ [more]
జగ్గయ్యపేట రోడ్డు ప్రమాద బాధితులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటిస్తున్నటు జగన్ వెల్లడించారు. రోడ్డు ప్రమాదం ఏపీలోని జగ్గయ్యపేటలో జరిగినా మృతులంతా తెలంగాణకు చెందిన వారే. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన వారు. ఈ రోడ్డు ప్రమాదంలో పన్నెండు మంది మృతి చెందారు. రోడ్డు ప్రమాదం జరిగింది ఏపీలో కావడంతో తెలంగాణ వారికైనా ఎక్స్ గ్రేషియో వర్తింప చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.