నేడు టార్గెట్ ఫిక్స్ చేయనున్న జగన్
పోలవరం ప్రాజెక్టు పనులను ఎప్పటిలోగా పూర్త చేయాలన్న దానిపై నేడు కాంట్రాక్టర్లకు ముఖ్యమంత్రి జగన్ లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు. నేడు పోలవరం ప్రాజెక్టుపై జగన్ సమీక్ష చేయనున్నారు. పోలవరం [more]
పోలవరం ప్రాజెక్టు పనులను ఎప్పటిలోగా పూర్త చేయాలన్న దానిపై నేడు కాంట్రాక్టర్లకు ముఖ్యమంత్రి జగన్ లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు. నేడు పోలవరం ప్రాజెక్టుపై జగన్ సమీక్ష చేయనున్నారు. పోలవరం [more]
పోలవరం ప్రాజెక్టు పనులను ఎప్పటిలోగా పూర్త చేయాలన్న దానిపై నేడు కాంట్రాక్టర్లకు ముఖ్యమంత్రి జగన్ లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు. నేడు పోలవరం ప్రాజెక్టుపై జగన్ సమీక్ష చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు కరోనా కారణంగా కొంతకాలంగా నిలిచిపోయని నేపథ్యంలో జగన్ సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత నిర్వసితులకు పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని జగన్ ఇప్పటికే నిర్దేశించారు. దీనికి సంబంధించి పోలవరం కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీనింగ్ సంస్థకు పోలవరాన్ని ఎప్పటిలోగా పూర్తి చేయాలన్న దానిపై జగన్ లక్ష్యాన్ని విధించనున్నారు. పోలవరంతో పాటు మిగిలిన ప్రాజెక్టులపై కూడా నేడు జగన్ సమీక్షించనున్నారు.