ఆ నలుగురు వీరే

రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వైసీపీ అధినేత జగన్ ఖరారు చేశారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రముఖ పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి, అంబానీ సన్నిహితుడు [more]

Update: 2020-03-09 11:37 GMT

రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వైసీపీ అధినేత జగన్ ఖరారు చేశారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రముఖ పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి, అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానికి కేటాయించారు. మొత్తం నలుగురి పేర్లను జగన్ ఖరారు చేశారు. శాసనమండలి రద్దు చేయడంతో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను ఒకేసారి రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయించారు.

Tags:    

Similar News