ఏపీలో వారికి ఇక పండగే.. జగన్ నిర్ణయంతో?
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది భర్తీ చేయనున్న [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది భర్తీ చేయనున్న [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది భర్తీ చేయనున్న ప్రభుత్వ ఉద్యోగాలపై క్యాలండర్ ను సిద్ధం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఆరు వేల మంది పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని జగన్ కోరారు. ఇక ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని జగన్ ఆదేశించారు.