ఈ నెల 25న కర్నూలుకు జగన్.. ఒకరోజు ముందుగానే
ఈ నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టును ప్రారంభించనున్నారు. నిజానికి ఈ నెల 26వ తేదీన జగన్ [more]
ఈ నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టును ప్రారంభించనున్నారు. నిజానికి ఈ నెల 26వ తేదీన జగన్ [more]
ఈ నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టును ప్రారంభించనున్నారు. నిజానికి ఈ నెల 26వ తేదీన జగన్ ఓర్వకల్లు ఎయిర్ పోర్టును ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆరోజు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో ఒకరోజు ముందుకు తన పర్యటనను జరుపుకున్నారు. ఈ నెల 28 నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.