తిరుపతికి ఏడుగురు మంత్రులు ఇన్ ఛార్జుల నియమాకం

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏడుగురు మంత్రులను ఇన్ చార్జులుగా నియమించారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంత్రులను [more]

Update: 2021-03-20 01:51 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏడుగురు మంత్రులను ఇన్ చార్జులుగా నియమించారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ చార్జులుగా నియమించారు. తిరుపతికి పేర్ని నేని, సత్యవేడుకు కొడాలి నాని, గూడూరుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సూళ్లూరుపేటకు కన్నబాబు, సర్వేపల్లికి ఆదిమూలపు సురేష్, వెంకటగిరికి బాలినేని శ్రీనివాసులరెడ్డి, శ్రీకాళహస్తికి గౌతం రెడ్డిలకు బాధ్యతలను అప్పగించారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలకు అప్పగించారు

Tags:    

Similar News