అనుకున్న టైంకు పూర్తవ్వాల్సిందే.. జగన్ ఆదేశం
పోలవరం పనులు అనుకున్న సమయానికి పూర్తి కావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఆయన పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. మే నెల చివరి నాటికి [more]
పోలవరం పనులు అనుకున్న సమయానికి పూర్తి కావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఆయన పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. మే నెల చివరి నాటికి [more]
పోలవరం పనులు అనుకున్న సమయానికి పూర్తి కావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఆయన పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. మే నెల చివరి నాటికి కాఫర్ డ్యాం పనులు పూర్తవ్వాలని జగన్ ఆదేశించారు. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, అప్ స్ట్రీం కాఫర్ డ్యాం వంటి పనుల పురోగతిని జగన్ సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి పనులు పూర్తిచేయాలని నీటిపారుదల శాఖ అధికారులను జగన్ ఆదేశించారు.