బిగ్ బ్రేకింగ్ : అమిత్ షా ఫోన్….జగన్ రేపు ఢిల్లీ పర్యటన?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు తెలిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు ఢిల్లీకి జగన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు తెలిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు ఢిల్లీకి జగన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు తెలిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు ఢిల్లీకి జగన్ వెళుతున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా నుంచి ఫోన్ రావడంతోనే జగన్ ఢిల్లీ బయలుదేరి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖ ఉత్సవ్ లో పాల్గొన్న జగన్ హడావిడిగా బయలుదేరి విజయవాడ చేరుకున్నారు. రేపు జగన్ ఢిల్లీ పర్యటన ఉంటుందా? లేదా? అన్న దానిపై పార్టీ వర్గాల నుంచి సమాచారం లేకపోయినప్పటికీ ఢిల్లీ నుంచి అందిన సమాచారం మేరకు రేపు జగన్ ఢిల్లీ వెళతారని తెలుస్తోంది. అమిత్ షా స్వయంగా ఫోన్ చేయడంతోనే ఢిల్లీకి వెళుతున్నట్లు తెలుస్తోంది.