ఖర్చులు తగ్గించండి..గాడిలో పెట్టండి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష చేశారు. అనవసరపు ఖర్చులను తగ్గించాలని జగన్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం తమపై నలభై వేల [more]

Update: 2019-11-22 08:17 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష చేశారు. అనవసరపు ఖర్చులను తగ్గించాలని జగన్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం తమపై నలభై వేల కోట్ల భారం మిగిల్చి పోయిందన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని భావిస్తున్నానని జగన్ చెప్పారు. నిధులు లేవంటూ నవరత్నాల అమలును నిలిపివేయవద్దని కోరారు. అలాగే తాను జిల్లాల పర్యటనల్లో ఇచ్చే హామీలను కూడా అమలు చేయాలని ఆదేశించారు. క్రమంగా ఏపీని ఆర్థిక ఒడిదుడుకుల నుంచి తగ్గిస్తామని చెప్పారు.

Tags:    

Similar News