టీడీపీ నేతలనే లక్ష్యంగా చేసుకుంది

తెలుగుదేశం పార్టీ నేతలనే లక్ష్యంగా చేసుకుని జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అన్నారు. పల్లా శ్రీనివాస్ నాయకత్వాన్ని చూసి ఓర్వలేక ఆయన భవనాన్ని [more]

Update: 2021-04-26 00:41 GMT

తెలుగుదేశం పార్టీ నేతలనే లక్ష్యంగా చేసుకుని జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అన్నారు. పల్లా శ్రీనివాస్ నాయకత్వాన్ని చూసి ఓర్వలేక ఆయన భవనాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారని వెలగపూడి రామకృష్ణ తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి ప్లాన్ మేరకే విశాఖపట్నంలో టీడీపీ ఆస్తులను ధ్వంసం చేద్దామని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అన్ని అనుమతులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు విజయసాయిరెడ్డి తొత్తులుగా మారుతున్నారన్నారు.

Tags:    

Similar News