మేయర్ పదవి రాక అలక.. రాజీనామా

మేయర్ పదవి రాకపోవడంతో అసంతృప్తి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ విశాఖ సిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో [more]

Update: 2021-03-19 00:56 GMT

మేయర్ పదవి రాకపోవడంతో అసంతృప్తి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ విశాఖ సిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తనకు మేయర్ పదవి దక్కకపోవడంతో రాజీనామా చేశారు. విశాఖ మేయర్ పదవిని మహిళకు కేటాయించారు. తనకు మేయర్ పదవి ఇస్తానని హైకమాండ్ హామీ ఇచ్చిందని, అందుకే కార్పొరేటర్ గా పోటీ చేశానని వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. తనకు పార్టీ ఏ రోజు అన్యాయం చేయలేదని, ముఖ్యమంత్రి జగన్ ను త్వరలోనే కలుస్తానని ఆయన తెలిపారు.

Tags:    

Similar News