ఈ నెల 16న దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభం
ఈ నెల 16వ తేదీన దుర్గగుడి ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలసి ముఖ్యమంత్రి జగన్ ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తారు. [more]
ఈ నెల 16వ తేదీన దుర్గగుడి ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలసి ముఖ్యమంత్రి జగన్ ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తారు. [more]
ఈ నెల 16వ తేదీన దుర్గగుడి ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలసి ముఖ్యమంత్రి జగన్ ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తారు. వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. అదే రోజుల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మొత్తం 15,622 కోట్ల పనులకు నితిన్ గడ్కరీ, జగన్ లు కలసి శంకుస్థాపన చేయనున్నారు. గత నెలలోనే దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నితిన్ గడ్కరీకి కరోనా సోకడంతో వాయిదా పడింది. ఈనెల 16న విజయవాడ వాసుల కల నెరవేరనుంది.