విశాఖలో టీడీపీ నేత భవనం కూల్చివేత
తెలుగుదేశం పార్టీ నేత పల్లా శ్రీనివాస్ కు చెందిన భవనాన్ని విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చి వేశారు.నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం చేపట్టారన్న ఆరోపణలున్నాయి. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని [more]
తెలుగుదేశం పార్టీ నేత పల్లా శ్రీనివాస్ కు చెందిన భవనాన్ని విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చి వేశారు.నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం చేపట్టారన్న ఆరోపణలున్నాయి. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని [more]
తెలుగుదేశం పార్టీ నేత పల్లా శ్రీనివాస్ కు చెందిన భవనాన్ని విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చి వేశారు.నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం చేపట్టారన్న ఆరోపణలున్నాయి. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా కూలుస్తారని పల్లా శ్రీనివాస్ ప్రశ్నించారు. అర్ధరాత్రి సమయంలో భవనాన్ని కూల్చివేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని పల్లా శ్రీనివాస్ ఆరోపించారు. భవనాన్ని కూల్చివేసే సమయంలో పెద్దయెత్తున టీడీపీ కార్యకర్తలు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.