మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి. రాజా మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటవీవల కరోనా నుంచి కోలుకున్న వై.టి రాజా తిరిగి అనారోగ్యం [more]
తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి. రాజా మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటవీవల కరోనా నుంచి కోలుకున్న వై.టి రాజా తిరిగి అనారోగ్యం [more]
తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి. రాజా మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటవీవల కరోనా నుంచి కోలుకున్న వై.టి రాజా తిరిగి అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. చికిత్స పొందుతూ వైటీ రాజా కన్ను మూశారు. 1999లో జరిగిన ఎన్నికల్లో వై.టి. రాజా తణుకు నుంచి ఎమ్మెల్యేగా గెతిచారు.