ఈ ఏడాది అగ్రనేతకు ముప్పు తప్పదు.. స్వరూపానందేంద్ర జోస్యం

ఉగాదిరోజున శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఒక అగ్రనేతకు ఇబ్బందులు తప్పవన్నారు. అయితే జాతీయ స్థాయి నేతా? రాష్ట్ర స్థాయి [more]

Update: 2021-04-14 00:53 GMT

ఉగాదిరోజున శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఒక అగ్రనేతకు ఇబ్బందులు తప్పవన్నారు. అయితే జాతీయ స్థాయి నేతా? రాష్ట్ర స్థాయి నేతా? అన్నది స్వరూపానందేంద్ర స్వామి చెప్పలేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లకు మంచి జరుగుతుందని చెప్పారు. అయితే ఇబ్బందులు పాలయ్యే ఆ అగ్రనేత ఎవరన్నది ఇప్పుడు తెలుగునాట చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News