సునీల్ కస్టడీ కోసం…?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్ కీలకంగా మారారు. ఆయనను అరెస్ట్ చేసిన సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం సునీల్ కుమార్ [more]

Update: 2021-08-06 03:40 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్ కీలకంగా మారారు. ఆయనను అరెస్ట్ చేసిన సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం సునీల్ కుమార్ యాదవ్ కడప సెంట్రల్ జైలులో ఉన్నారు. సునీల్ కుమార్ యాదవ్ ను తమకు 13 రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోర్టులో పిటీషన్ వేసింది. నేడు దీనిపై విచారణ జరగనుంది. అయితే సునీల్ కుమార్ యాదవ్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని ఆధారాలు లభ్యమవుతాయని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. వీరితో పాటు ఎర్రగంగిరెడ్డి, దస్తగిరిలను కూడా మరోసారి విచారించే అవకాశముంది.

Tags:    

Similar News