ఈ ఎన్నికల కమిషనర్ పై నమ్మకం లేదు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆమె ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారన్నారు. పదవీ బాధ్యతలను [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆమె ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారన్నారు. పదవీ బాధ్యతలను [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆమె ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారన్నారు. పదవీ బాధ్యతలను స్వీకరించేక ముందే ఎన్నికల గురించి బయట ప్రచారం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అఖిలపక్ష సమావేశం పెట్టకుండానే షెడ్యూల్ విడుదల చేయడం దారుణమని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.