వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సాయిప్రసాద్ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోని [more]

Update: 2021-04-27 03:06 GMT

వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సాయిప్రసాద్ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో సాయిప్రసాద్ రెడ్డి హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సాయిప్రసాద్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News