బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ సంచలన కామెంట్స్

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేస్తున్న రత్న ప్రభ సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని అన్నారు. [more]

Update: 2021-03-30 01:04 GMT

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేస్తున్న రత్న ప్రభ సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని అన్నారు. ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని రత్న ప్రభ అన్నారు. ప్రత్యేక హోదా స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని రత్న ప్రభ గుర్తు చేశారు. ఇందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకరించారన్నారు. తనను గెలిపిస్తే తిరుపతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు.

Tags:    

Similar News