నేడు రత్న ప్రభ నామినేషన్

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రత్న ప్రభ నేడు నామినేషన్ వేయనున్నారు. రత్నప్రభ కొద్దిసేపటి క్రితం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు [more]

Update: 2021-03-29 02:43 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రత్న ప్రభ నేడు నామినేషన్ వేయనున్నారు. రత్నప్రభ కొద్దిసేపటి క్రితం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ వేయనున్నట్లు ఆమె చెప్పారు. తన గెలుపు కోసం బీజేపీ, జనసేనలు కలసి పనిచేస్తాయని రత్న ప్రభ చెప్పారు. తనకు అవకాశం ఇస్తే తిరుపతిని అభివృద్ధి చేసి చూపుతానని రత్న ప్రభ మీడియాకు వివరించారు.

Tags:    

Similar News