తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్న ప్రభ పేరును ప్రకటించింది. రత్న ప్రభ గతంలో కర్ణాటక చీఫ్ [more]

Update: 2021-03-26 01:51 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్న ప్రభ పేరును ప్రకటించింది. రత్న ప్రభ గతంలో కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ మాత్రం అనేక పేర్లను పరిశీలించింది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలించి చివరకు రత్న ప్రభ పేరును ఖరారు చేసి కేంద్ర నాయకత్వం అనుమతి కోసం పంపింది. కేంద్ర నాయకత్వం అనుమతి ఇవ్వడంతో రత్న ప్రభ పేరును బీజేపీ తిరుపతి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది.

Tags:    

Similar News