జగన్ పై పవన్ సెటైర్లు

ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సెటైర్లు వేశారు. 175 నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో [more]

Update: 2019-11-16 06:09 GMT

ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సెటైర్లు వేశారు. 175 నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ కు 151 స్థానాలను కట్టబెట్టినా యాభై మంది ప్రాణాలను బలితీసుకున్నారన్నారు పవన్ కల్యాణ్. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జాతీయ మీడియాలో సయితం జగన్ పాలనపై వ్యతిరేక వార్తలు వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ ఫొటోను ఒకటి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Tags:    

Similar News