ఆ జిల్లాల్లోనే పవన్ ప్రచారమట

జనసేన, బీజేపీీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర‌్ణయించారు. ఈ మేరకు రెండు పార్టీలు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎంపిక, ప్రచారాన్ని [more]

Update: 2020-03-09 02:09 GMT

జనసేన, బీజేపీీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర‌్ణయించారు. ఈ మేరకు రెండు పార్టీలు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎంపిక, ప్రచారాన్ని నిర్వహించాలని భావిస్తున్నాయి. పవన్ కల్యాణ్ మాత్రం కేవలం నాలుగైదు జిల్లాల్లోనే ప్రచారానికి తిరుగుతారని తెలుస్తోంది. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోనే పర్యటిస్తారంటున్నారు. తక్కువ సమయమే ఈ ఎన్నికలకు పవన్ కల్యాణ్ కేటాయించే అవకాశముంది.

Tags:    

Similar News