అదే జరిగితే అక్కడ ఉండను
భారతీయ జనతా పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తనకు అభ్యంతరం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ అభిప్రాయపడ్డారు. అదే జరిగితే తాను అక్కడ [more]
భారతీయ జనతా పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తనకు అభ్యంతరం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ అభిప్రాయపడ్డారు. అదే జరిగితే తాను అక్కడ [more]
భారతీయ జనతా పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తనకు అభ్యంతరం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ అభిప్రాయపడ్డారు. అదే జరిగితే తాను అక్కడ ఉండనని కూడా పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టారు. బీజేపీ అలా చేయదని తాను అనుకుంటున్నానని తెలిపారు. రాజధానిని అమరావతి నుంచి మార్చడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీకి రాజధాని ఎప్పటికీ అమరావతి మాత్రమేనని ఆయన అన్నారు.