జగన్ యూటర్న్ తీసుకున్నారు
రాజధాని అమరావతి విషయంలో జగన్ యూటర్న్ తీసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు అపహాస్యం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు అన్నీ వెనక్కు [more]
రాజధాని అమరావతి విషయంలో జగన్ యూటర్న్ తీసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు అపహాస్యం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు అన్నీ వెనక్కు [more]
రాజధాని అమరావతి విషయంలో జగన్ యూటర్న్ తీసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు అపహాస్యం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు అన్నీ వెనక్కు పోతున్నాయన్నారు. రాజధానిలో అవినీతి జరిగి ఉంటే జగన్ బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధానిపై వైసీపీ నేతలు తలోరకంగా మాట్లాడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు చంద్రబాబు.