అంతిమ విజయం మనదేలే
అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ప్రభుత్వ నిర్భంధాన్ని లెక్క చేయకుండా ఐదు వందల రోజులు దీక్ష చేయడం [more]
అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ప్రభుత్వ నిర్భంధాన్ని లెక్క చేయకుండా ఐదు వందల రోజులు దీక్ష చేయడం [more]
అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ప్రభుత్వ నిర్భంధాన్ని లెక్క చేయకుండా ఐదు వందల రోజులు దీక్ష చేయడం సామన్య విషయం కాదన్నారు. అంతిమంగా విజయం రాజధాని రైతులదేనని నక్కా ఆనంద్ బాబు అన్నారు. న్యాయస్థానాల్లో ఖచ్చితంగా అమరావతికి న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రజా రాజధానిని ఎవరూ చెడగొట్టలేరని నక్కా ఆనంద్ బాబు తెలిపారు.