పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం
పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఆయనను ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ఒక్కరే నేడు [more]
పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఆయనను ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ఒక్కరే నేడు [more]
పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఆయనను ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ఒక్కరే నేడు ప్రమాణస్వీకారం చేస్తారని, మంత్రివర్గాన్ని తర్వాత ఏర్పాటు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ రంగస్వామి చేత నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.