టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2024-01-30 12:15 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Telangana : ఆ ఇద్దరినీ ప్రమాణ స్వీకారం చేయించవద్దు.. హైకోర్టు ఆదేశం

తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎంపికయిన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ ప్రమాణ స్వీకారం చేయించవద్దని తెలిపింది.

OG Movie : పవన్ OG విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ మూవీ 'OG'. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 90's బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ఇక చాలా కాలం తరువాత పవన్ ఈ సినిమాతో గ్యాంగ్ స్టార్ రోల్ లో కనిపించబోతున్నాడని తెలిసి అభిమానులు..

YSRCP : ఈరోజు సీఎంవో నుంచి పిలుపు వచ్చిన ఎమ్మెల్యేలు వీరే

తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. సీఎంవో నుంచి పిలుపు రావడంతో వారు వచ్చి నేతలతో చర్చలు జరుపుతున్నారు.

Breaking : సంచలన తీర్పు .. పదిహేను మందికి ఉరిశిక్ష

కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. భారతీయ జనతా పార్టీ నేత హత్య కేసులో పదిహేను మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఎస్డీపీఐ, పీఎఫ్ఐ కార్యకర్తలకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

బెజవాడలో ఫ్లెక్సీలతో సవాళ్లు - ప్రతిసవాళ్లు

విజయవాడలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. పోటా పోటీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఇటీవల వైసీపీ అధినేత జగన్ భీమిలీలో నిర్వహించిన సభకు సిద్ధం అని పేరు పెట్టారు. ఇది బాగా పాపులర్ అయింది.

జ్ఞానవాపి మసీదు: శిలా శాసనాలు తెలుగులో!!

ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీ జిల్లాలో ఉన్న కాశీవిశ్వనాథుని ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో హిందూ దేవతల విగ్రహాలు బయటపడ్డాయి. వీటితో పాటు తెలుగు లిపితో ఉన్న ఒక శిలా శాసనాన్ని కూడా భారత పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీశారు.

Revanth Reddy : రేవంత్ రెడ్డి డెసిషన్.. అప్పుడే మంత్రి వర్గ విస్తరణ.. అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి నిర్ణయంతో విస్తరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. రేవంత్ ప్రతిపాదనకు పార్టీ హైకమాండ్ కూడా ఓకే చెప్పినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది.

IMPS: డబ్బులు పంపేవారికి గుడ్‌న్యూస్‌.. ఫిబ్రవరి 1 నుంచి మరింత సులభం

మీరు ఆన్‌లైన్‌లో డబ్బు పంపుతున్నట్లయితే మీకో శుభవార్త. తక్షణ చెల్లింపు సర్వీస్‌ అయితన IMPS ద్వారా కేవలం రూ. 1-2 లక్షలు మాత్రమే కాకుండా రూ. 5 లక్షల వరకు సులభంగా పంపవచ్చు.

Benefits Of Clove: లవంగాల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు

చలికాలం ప్రారంభమైనప్పుడు ప్రజలు ఎక్కువగా జలుబు, దగ్గుతో బాధపడుతుంటారు. జలుబు, కఫం, దగ్గు ఎక్కువైపోతుంటుంది. ఈ సమస్య త్వరగా నయం కాని పరిస్థితి ఉంటుంది.

Budget : నేడు అఖిలపక్ష సమావేశం

బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం పదకొండున్నర గంటలకు ఈ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది.


Tags:    

Similar News