టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2024-01-22 12:45 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Ayodhya : మోదీ ఎందుకు అలా భావోద్వేగానికి గురయ్యారంటే?

అయోధ్యలో రాముడు ఇక టెంట్ లో ఉండరని, ఆలయంలో ఉంటారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయోధ్యలో రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఆయన మాట్లాడారు.

Andhra Pradesh : 24న ఏపీ బంద్ .. అప్రమత్తమయిన పోలీసులు

24న ఆంధ్రప్రదేశ్ లో బంద్ కు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ప్రజా సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతును ప్రకటించాయి. ఏపీలో అంగన్‌వాడీ వర్కర్లను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కార్యకర్తలు మండిపడుతున్నారు

Ayodhya Ram Mandir : అయోధ్యలో సినీ సెలబ్రిటీస్.. వీడియోస్ వైరల్

నేడు జనవరి 22న ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లమంది హిందువుల కల నెరవేరుతున్న రోజు. 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఈరోజు జరుగుతుంది.

ఎఫ్.సి.ఎన్ వ్యవస్థాపకులు డా॥ ఏరువ గీత గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారం

పేదల సేవే పరమావధిగా భావించిన డాక్టర్.గీత, తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు 2002వ సంవత్సరంలో ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థను స్థాపించి కుల, మత, రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తున్నారు.


Ayodhya : అయోధ్యలో ఎన్ని విశేషాలో.. అక్కడికి వెళ్లలేని వారి కోసం మాత్రమే

అయోధ్యకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సప్త ముక్తి క్షేత్రాలలో ప్రధానమైనది. దేశంలో ఏడు పుణ్యక్షేత్రాలలో దేనినో ఒక్కదానిని దర్శించుకుంటే ముక్తిని పొందినట్లే భావిస్తారు. హిందువులు.

Ayodhya : ఈ పక్షిని ఈరోజు చూస్తే చాలట.. అయోధ్య వెళ్లకపోయినా పరవాలేదు

నీలకంఠం పక్షిని ఈ శుభఘడియల్లో చూస్తే చాలు ఎంతో పుణ్యం వస్తుందని అందరూ భావిస్తారు. అందుకోసమే జూలకు కడుతున్నారు. ఆగ్రాలోని వైల్డ్ లైఫ్ శాంక్చుయరీకి జనం పెద్ద సంఖ్యలో నేడు ఉదయం నుంచే చేరుకున్నారు.

Famous Ram Mandir: అయోధ్యతో పాటు ఈ ప్రదేశాలలో శ్రీరాముని ఆలయాలు

మరికొన్ని గంటల్లో అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. అందుకే ఈ సమయంలో రామభక్తులందరి కళ్ళు అయోధ్య నగరం వైపు ఉంటాయి. రాముడిని స్వాగతించడానికి, ఆయన దర్శనం కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


PAN Card: రెండు నిమిషాల్లోనే కొత్త పాన్‌ కార్డు.. ఎలాగంటే.

ప్రస్తుతం పాన్‌కార్డు అనేది ప్రతి ఒక్కరికి అవసరంగా మారింది. ముఖ్యంగా బ్యాంక్‌ అకౌంట్‌ తెరిచి దగ్గరి నుంచి లావాదేవీలు నిర్వహించేందుకు పాన్‌కార్డు తప్పనిసరి. ఏదైనా బ్యాంకుల్లో ఒకేసారి 50 వేల రూపాయల వరకకు డిపాజట్‌ చేయాలన్నా పాన్‌కార్డు తప్పనిసరి కావాల్సిందే.

Gold Prices : నేడు బంగారం, వెండి ధరలు మార్కెట్ లో ఎలా ఉన్నాయంటే?

దేశంలోనే కాదు.. ప్రపంచంలో డిమాండ్ పడిపోని వస్తువు ఏదైనా ఉంటుందా? అంటే అది బంగారమే అని ఠక్కున చెప్పేస్తారు. ఎందుకంటే దాని విలువ పెరగడమే కాని తరగదు. అలాంటి బంగారం సొంతం చేసుకోవాలంటే ఇప్పుడు సాధ్యం కావడం లేదు.


YSRCP : ఐదో లిస్ట్ రెడీ...బెదిరింపులకు దిగితే పనవుతుందా.. అలా అయితే అసలుకే మోసం వస్తుందా?

ఐదో లిస్ట్‌పైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కసరత్తులు దాదాపుగా పూర్తయింది. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి అనేక మంది ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చింది.


Tags:    

Similar News