తమిళనాడు ఎన్నికలలో కిషన్ రెడ్డి ప్రచారం
తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ధౌజెండ్ లైట్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి [more]
తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ధౌజెండ్ లైట్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి [more]
తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ధౌజెండ్ లైట్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి ఖుష్బూ కు మద్దతుగా కిషన్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ధౌజెండ్ లైట్స్ లో తెలుగు ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు కిషన్ రెడ్డి గత కొద్దిరోజులుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.