అనితారాణి పిటీషన్… రెండు వారాలు వాయిదా
డాక్టర్ అనితా రాణి వేసిన పిటీషన్ ను విచారించిన హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి, తనపై కొందరు ప్రవర్తించిన తీరుపై [more]
డాక్టర్ అనితా రాణి వేసిన పిటీషన్ ను విచారించిన హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి, తనపై కొందరు ప్రవర్తించిన తీరుపై [more]
డాక్టర్ అనితా రాణి వేసిన పిటీషన్ ను విచారించిన హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి, తనపై కొందరు ప్రవర్తించిన తీరుపై సీబీఐ విచారణ జరపాలని డాక్టర్ అనితారాణి హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించినా దానిపై తనకు నమ్మకంల ేదని డాక్టర్ అనితా రాణి పేర్కొన్నారు. అయితే పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఈ కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది.