బ్రేకింగ్ : లాలూ యాదవ్ కు బెయిల్

మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ లభించింది. ఆయన పశుగ్రాసం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు [more]

Update: 2020-10-09 06:42 GMT

మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ లభించింది. ఆయన పశుగ్రాసం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్రీయ జనతా దళ్ లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్ ఎన్నికల సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ లభించడంతో ఆర్జేడీ కూటమికి పెద్ద ఊరట లభించిందనే చెప్పాలి.

Tags:    

Similar News