టీడీపీ సీనియర్ నేత మృతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు మరణించారు. ఆయన కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాగిత వెంకట్రావుమరణించారు. గతంలో పెడన [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు మరణించారు. ఆయన కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాగిత వెంకట్రావుమరణించారు. గతంలో పెడన [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు మరణించారు. ఆయన కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాగిత వెంకట్రావుమరణించారు. గతంలో పెడన నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాగిత వెంకట్రావు పనిచేశారు. కాగిత వెంకట్రావు మరణంతో కృష్ణా జిల్లాలో టీడీపీ ఒక బలమైన నేతను కోల్పోయినట్లయింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు కాగిత వెంకట్రావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.