బ్రేకింగ్ : క్షీణించిన ఎస్పీ బాలు ఆరోగ్యం
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యపరిస్థితి మరింత విషమించిందని వైద్యులు చెప్పారు. ఎంజీఎం ఆసుపత్రి ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఎక్మో, వెంటిలేటర్ పైనే బాలుకు చికిత్స [more]
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యపరిస్థితి మరింత విషమించిందని వైద్యులు చెప్పారు. ఎంజీఎం ఆసుపత్రి ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఎక్మో, వెంటిలేటర్ పైనే బాలుకు చికిత్స [more]
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యపరిస్థితి మరింత విషమించిందని వైద్యులు చెప్పారు. ఎంజీఎం ఆసుపత్రి ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఎక్మో, వెంటిలేటర్ పైనే బాలుకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదుటపడిందని ఇటీవలే ఆయన తనయుడు చరణ్ ట్వీట్ చేశారు. అయితే తిరిగి ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ బాలు ఆరోగ్యం క్షీణించడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య నిపుణుల బృందం పర్యవేక్షిస్తుంది. దాదాపు నలభై రోజుల నుంచి ఎస్పీ బాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.