బందిపోటులుగా కన్పిస్తున్నామా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాన్ని తొక్కిపెట్టాలన్నది జగన్ ఆలోచన అని అన్నారు. దీనిద్వారా జగన్ పైశాచికానందం [more]

Update: 2021-04-24 00:46 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాన్ని తొక్కిపెట్టాలన్నది జగన్ ఆలోచన అని అన్నారు. దీనిద్వారా జగన్ పైశాచికానందం పొందుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులను జగన్ కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. సీనియర్ నేతలను, ప్రజలతో దీర్ఘకాలం సంబంధం ఉన్న నేతలను బందిపోటులుగా అరెస్టులు చేస్తూ దారుణంగా వ్యవహరిస్తున్నారని దేవినేని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. అమూల్ ను భుజానికెత్తుకున్న జగన్ ధూళిపాళ్ల నరేంద్రను టార్గెట్ గా చేసుకున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.

Tags:    

Similar News