ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. విజయనగరం ఎమ్మెల్యే [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. విజయనగరం ఎమ్మెల్యే [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిద్దరూ ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు. వారం రోజులుగా తమను కలసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఇద్దరు ఎమ్మెల్యేలు సూచించారు.