తెలంగాణాలో ఆగని కరోనా… హైదరాబాద్ లోనే అత్యధికం
తెలంగాణాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 1,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 45,076కు చేరుకుంది. [more]
తెలంగాణాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 1,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 45,076కు చేరుకుంది. [more]
తెలంగాణాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 1,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 45,076కు చేరుకుంది. ఒక్కరోజులో ఆరుగురు మరణించారు. కరోనా కారణంగా తెలంగాణలో ఇప్పటి వరకూ 415 మంది చనిపోయారు. తెలంగాణాలో కరోనా యాక్టివ్ కేసులు 12,224 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 32,438గా ఉంది. కొత్తగా నమోదయిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 557 కేసులు నమోదయ్యాయి.