మంత్రివర్గంలోకి చెల్లుబోయిన…..
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి తూర్పు గోదావరి జిల్లా నుంచి మరో మంత్రి ప్రమాణస్వీకారం చేశారు. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పిల్లి [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి తూర్పు గోదావరి జిల్లా నుంచి మరో మంత్రి ప్రమాణస్వీకారం చేశారు. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పిల్లి [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి తూర్పు గోదావరి జిల్లా నుంచి మరో మంత్రి ప్రమాణస్వీకారం చేశారు. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ఆయనకు జగన్ అవకాశం కల్పించారు. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. కరోనా కారణంగా అతి తక్కువ మందిని మాత్రమే రాజభవన్ లోకి అనుమతించారు. వేణుగోపాల కృష్ణ కూడా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.