బ్రేకింగ్ : మరోసారి చంద్రబాబు నివాసానికి నోటీసులు
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. కృష్ణా వరద నీరు ఎక్కువవ్వడంతో ఈ నోటీసులు జారీ చేశారు. కరకట్ట మీద చంద్రబాబు నివాసం ఉన్న [more]
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. కృష్ణా వరద నీరు ఎక్కువవ్వడంతో ఈ నోటీసులు జారీ చేశారు. కరకట్ట మీద చంద్రబాబు నివాసం ఉన్న [more]
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. కృష్ణా వరద నీరు ఎక్కువవ్వడంతో ఈ నోటీసులు జారీ చేశారు. కరకట్ట మీద చంద్రబాబు నివాసం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కృష్ణా వరద నీరు ఐదు లక్షల క్యూసెక్కులకు చేరడంతో నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు నివాసంతో పాటు ఇతర నివాసాలకు కూడా అధికారులునోటీసులు జారీ చేశారు.