బాబు ఇంటి వద్ద కానిస్టేబుల్ కు కరోనా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కు కరోనా సోకింది. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటివద్ద బాపట్ల కు చెందిన కానిస్టేబుల్ [more]

Update: 2020-06-14 02:53 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కు కరోనా సోకింది. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటివద్ద బాపట్ల కు చెందిన కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. కరోనా లక్షణాలుండటంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ లోనే ఆయనకు కరోనా వ్యాధి సోకినట్లు తేల్చారు. దీంతో చంద్రబాబు ఇంటివద్ద విధులు నిర్వహిస్తున్న వారందరికీ పరీక్షలు చేయాలని నిర్ణయించారు.

Tags:    

Similar News