వాయిదా వేయడమే బెటరేమో ఆలోచించండి
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. పలు చోట్ల నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని, ఎన్ఓసీ, కుల సర్టిఫికేట్లు సకాలంలో అందలేదని చంద్రబాబు తెలిపారు. [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. పలు చోట్ల నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని, ఎన్ఓసీ, కుల సర్టిఫికేట్లు సకాలంలో అందలేదని చంద్రబాబు తెలిపారు. [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. పలు చోట్ల నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని, ఎన్ఓసీ, కుల సర్టిఫికేట్లు సకాలంలో అందలేదని చంద్రబాబు తెలిపారు. వైసీపీ నేతలు దౌర్జన్యంగా అనేక చోట్ల తమ పార్టీ నేతలు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 76 చోట్ల వైసీపీ అరాచకాలకు పాల్పడి నామినేషన్లను అడ్డుకుందని తెలిపారు. ఇక్కడ ఎన్నికలను వాయిదా వేసి మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలని చంద్రబాబు ఎన్నికల కమిషన్ ను కోరారు. ఆధారాలను కూడా చంద్రబాబు జత చేశారు.