గవర్నర్ వద్దకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబుకు గవర్నర్ అపాయింట్ మెంట్ లభించింది. టీడీపీ నేతల [more]

Update: 2020-06-16 06:44 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబుకు గవర్నర్ అపాయింట్ మెంట్ లభించింది. టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లపై చంద్రబాబు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడును, రవాణా శాఖ కుంభకోణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీ నేతలపై ప్రభుత్వం కక్ష గట్టి అక్రమ కేసులను బనాయించారని ఫిర్యాదు చేయనున్నారు.

Tags:    

Similar News