అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం

కరోనాను తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో టెస్ట్ [more]

Update: 2021-04-22 01:15 GMT

కరోనాను తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో టెస్ట్ ల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. బెడ్స్ కొరత ఏమీ లేదని బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గతంలోనూ దేశంలో కంటే ఏపీ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న విషయాన్ని బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి గుర్తు చేశారు. ఆక్సిజన్, మందుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Tags:    

Similar News