బ్రేకింగ్ : రిషికపూర్ కన్నుమూత

ప్రముఖ బాలివుడ్ నటుడు రిషికపూర్ కన్నుమూవారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు 67 సంవత్సరాలు. ముంబయిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషికపూర్ [more]

Update: 2020-04-30 04:20 GMT

ప్రముఖ బాలివుడ్ నటుడు రిషికపూర్ కన్నుమూవారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు 67 సంవత్సరాలు. ముంబయిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషికపూర్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. బాలీవుడ్ లో సీనియర్ నటుడిగా రిష్ కపూర్ వందల చిత్రాల్లో నటించారు. నిన్న ఇర్ఫాన్ ఖాన్ మృతితో షాక్ గురైన బాలీవుడ్ రిషికపూర్ మృతితో మరింత షాక్ కు గురయింది. బాలీవుడ్ నటులు రిషికపూర్ మృతికి సంతాపం ప్రకటించారు.

Tags:    

Similar News