మూడోసారి స్పీకర్ గా.. ?
పశ్చిమ బెంగాల్ స్పీకర్ గా బిమన్ బెనర్జీ ఎంపికయ్యారు. మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఎమ్మెల్యేలు తిరిగి బిమన్ బెనర్జీని స్పీకర్ గా ఎన్నుకున్నారు. 2011లో పశ్చిమ [more]
పశ్చిమ బెంగాల్ స్పీకర్ గా బిమన్ బెనర్జీ ఎంపికయ్యారు. మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఎమ్మెల్యేలు తిరిగి బిమన్ బెనర్జీని స్పీకర్ గా ఎన్నుకున్నారు. 2011లో పశ్చిమ [more]
పశ్చిమ బెంగాల్ స్పీకర్ గా బిమన్ బెనర్జీ ఎంపికయ్యారు. మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఎమ్మెల్యేలు తిరిగి బిమన్ బెనర్జీని స్పీకర్ గా ఎన్నుకున్నారు. 2011లో పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిమన్ బెనర్జీ స్పీకర్ గా పనిచేస్తున్నారు. 2011, 2016, 2021లో వరసగా బిమన్ బెనర్జీ పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్ గా ఎన్నిక కావడం విశేషం. ఆయన పై నమ్మకంతోనే మూడోసారి స్పీకర్ గా మమత బెనర్జీ బిమన్ బెనర్జీని ఎంపక చేశారు.