ఈ నెల 25వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ నెల 25 వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్మమంత్రి జగన్ కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా అమరావతి [more]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ నెల 25 వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్మమంత్రి జగన్ కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా అమరావతి [more]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ నెల 25 వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్మమంత్రి జగన్ కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా అమరావతి రాజధాని భూముల కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ కుంభకోణం వంటి అంశాలను సీబీఐ దర్యాప్తుపై చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, తాము హామీ ఇచ్చిన అంశాలపై జగన్ మంత్రి వర్గ సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.