బ్రేకింగ్ : జేసీ ప్రభాకర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదయింది. టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ కేసును పోలీసులు నమోదు చేశారు. రెండు [more]

Update: 2020-12-25 05:18 GMT

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదయింది. టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ కేసును పోలీసులు నమోదు చేశారు. రెండు వర్గాలకు చెందిన వారిపై పోలీసులు కేసు నమోదు చేేశారు. నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రావడంతో ఘర్షణ వాతావరణం తలెత్తిన సంగతి తెలిసిందే. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈ ఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదు. అయినా సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News