కొత్త శ్రీనివాస్ క్యాలెండర్ ఆవిష్కరణ

కొత్త శ్రీనివాస్ క్యాలెండర్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు

Update: 2022-01-29 04:28 GMT

కొత్త శ్రీనివాస్ క్యాలెండర్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ప్రతి ఏడాది కొత్త శ్రీనివాస్ తన కవిత్వాన్ని కొటేషన్ల రూపంలో ఉంచి క్యాలెండర్ ను రూపొందిస్తారు. ఈ క్యాలెండర్ లో మనిషి సాధారణంగా బతికేందుకు, నీతినిజాయితీలతో నిలిచేందుకు మంచి మాటలతో రూపొందించామని కొత్త శ్రీనివాస్ తెలిపారు. మనుషుల జీవితాలను ప్రభావితం చేసే విధంగా కొత్త క్యాలెండర్ ను రూపొందించినట్లు ఆయన తెలిపారు.

మంచి మాటలతో....
కొత్త శ్రీనివాస్ రూపొందించిన క్యాలెండర్ నుమంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ ను చూసిన వారు రోజంతా పాజిటివ్ గా ఉండేలా చేస్తుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి, కొత్త శ్రీనివాస్ సతీమణి కృష్ణవేణి, గుత్తా సుఖేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.


Tags:    

Similar News