మోదీ పర్యటనపై కేటీఆర్ ట్వీట్ ఇదే
సమతా మూర్తి విగ్రహావిష్కరణ పై మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.
సమతా మూర్తి విగ్రహావిష్కరణ పై మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ నిలువెత్తు వివక్షకు నిదర్శనంగా మారిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. సమతామూర్తి స్ఫూర్తికి ఇది విరుద్ధమని చెప్పారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యాష్ ట్యాగ్ పేరుతో కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు.
నిర్లక్ష్యానికి.....
నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్ లోని సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని కేటీఆర్ ఈ విధంగా ట్వీట్ చేశారు.