తెలంగాణలో కరోనా అప్ డేట్
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న 137 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న 137 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6,74,318 కరోనా కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 3,979 మంది మరణించారు.
కోలుకున్న వారు....
గ్రేటర్ లోనే... కొత్తగా నమోదయిన కేసులో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లోనే 48 కేసులు నమోదయ్యాయి. నిన్న 173 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 6,66,682 మంది కోలుకున్నారు. తెలంగాణాలో య ాక్టివ్ కేసులు 3,657 ఉన్నాయి.